తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రేవంత్ రెడ్డి మీద కేసులు బనాయించాలని కవిత పిలుపునిచ్చారు.
MLC Kalvakuntla's Kavitha on Telangana CM Revanth Reddy has been flagged once again. Kavitha called for filing cases against Revanth Reddy for making inappropriate comments on former CM KCR.

#CMRevanthReddy
#MLCKavitha
#KCR
#BRS
#Congress
#BalkaSuman
#CriminalCase
#Telangana
~CA.43~CR.236~ED.232~HT.286~